కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
By Ravi
On
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2500కోట్లను పంపించారని కేటీఆర్ ఆరోపించారని అనుచిత వ్యాఖ్యలు చేసి జనాలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. మేరకు బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగాఇరువైపుల వాదనలు విని కేసును జస్టిస్ కె.లక్ష్మణ్ కొట్టివేశారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...