పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం..!

By Ravi
On
పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం..!

హైదరాబాద్‌ అత్తాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై వేగంగా వెళుతున్న కారు మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న కొందరు వాహనదారులు  పోలీసులకు సమాచారం అందించడంతో.. స్పాట్‌కి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిగతా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు.

Tags:

Advertisement

Latest News

అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు....
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ