హిమాయత్‌నగర్‌లో లిఫ్ట్‌లో వ్యక్తి దారుణహత్య..!
By Ravi
On
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. మృతదేహాన్ని లిఫ్ట్‌లో పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. క్లూస్ టీంతో దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...