ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!

By Ravi
On
ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!

ఏపీలో రాజ్యసభ స్థానానికి ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!