కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!

By Ravi
On
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా హైదరాబాద్ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. కొంతకాలం నుంచి కసిరెడ్డి అధికారులకు అందుబాటులో లేకుండా పోయారు. అటు కసిరెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్న రాయదుర్గంలోని ఆరేటీ హాస్పిటల్‌లో కూడా సిట్‌ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.

Advertisement

Latest News

నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..? నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌-కొండగావ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది. నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది...
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!
సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..!
ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!
సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!
కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!