ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు

By Ravi
On
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు

ఇండియా జస్టిస్ రిపోర్ట్ - 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానం నిలిపినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్  మరియు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డిలను  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో  శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు  రాష్ట్ర పోలీసులు ప్రదర్శించిన అంకితభావం మరియు వ్యూహాత్మక నాయకత్వానికి ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. శాంతి కుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్ లో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి 4వ అంతస్థులో...
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి.. డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్