మత్తు ఇంజక్షన్లు తీసుకొని యువకుడు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!

By Ravi
On
మత్తు ఇంజక్షన్లు తీసుకొని యువకుడు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!

రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో.. మెడికల్ డ్రగ్స్ ఇంజక్షన్లు తీసుకొని ఓ మైనర్ మృతి చెందాడు. స్థానిక షాహినగర్‌కు చెందిన అబ్దుల్ నాసర్ మృతి చెందగా.. మరో ఇద్దరు షాబాజ్, హ్యూమానుల్లా పరిస్థితి విషమించడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సాహిల్ అనే వ్యక్తి మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్‌ను  విక్రయించాడు. ముగ్గురు విద్యార్థులు ఇంజక్షన్‌తోపాటు టాబ్లెట్లను కూడా ఒకేసారి తీసుకున్నారు.   
అనుమతులు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, టాబ్లెట్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం