రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కాకినాడ జిల్లా బాక్సర్స్

By Ravi
On
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కాకినాడ జిల్లా బాక్సర్స్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో బుధవారం పిఠాపురంలో ఆర్ఆర్బీ హెచ్ ఆర్ దగ్గర  కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  నిర్వహించిన కాకినాడ జిల్లా స్థాయి  బాక్సింగ్ యూత్ మెన్ అండ్ ఉమెన్ ఎంపికులకు కాకినాడ జిల్లా నలుమూల నుండి 25 మంది పాల్గొనగా 8 మంది ఉమెన్స్ ఇద్దరు మెన్  మొత్తం 10 మంది ఎంపికయ్యారు  కాకినాడ జిల్లా నుండి ఎంపికైన బాక్సర్స్  ఈనెల 12. 13 తేదీలలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె కృపారావు కోచ్ పి లక్ష్మణరావు తెలిపారు ఈ ఎంపికలను పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్స్ రాయుడు శ్రీనివాసరావు అల్లవరపు నగేష్ జిల్లా రగ్బి అసోసియేషన్ సభ్యులు ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్ ప్రారంభించారు

Advertisement

Latest News

తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
30మందికి క్యాష్ రివార్డ్స్ అందించిన ఎక్సైజ్ డైరెక్టర్
ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..