అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు..!

By Ravi
On
అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో పవన్‌ చిన్న కొడుకు చేతులు, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. అక్కడి స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ఆ మంటల్లో చిక్కుకున్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్క్‌ శంకర్‌కు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మన్యంలో పర్యటన ముగిసిన వెంటనే పవన్‌ సింగపూర్ వెళ్లనున్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..