సోము ప్రమాణస్వీకారానికి తరలి వెళ్ళిన బిజెపి శ్రేణులు.
By Ravi
On
MAHESH, MANDAPETA, TPN
సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం కు మండపేట నుండి బిజెపి శ్రేణులు తరలి వెళ్ళారు.అమరావతి వెలగపూడి సచివాలయం లో అసెంబ్లీ హాల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సబ్యులు,2 వసారి శాసనమండలి సభ్యులు గా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారానికి మండపేట నుండి జిల్లా ఉపాద్యక్షులు కోన సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్ర బాబు,మండపేట నియోజకవర్గ కోకన్వీనర్ కంకటాల మురళీకృష్ణ, చుండ్రు భార్గవ్ సాయిరాం చౌదరి పట్టణ ప్రదాన కార్యదర్శి జగతా రఘువీర్ లు హాజరయ్యారు.ఆయన ప్రమాణస్వీకారం అనంతరం ఆయనను సత్కరించారు.
Tags:
Latest News
03 Apr 2025 21:23:23
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వడానికి రూ.20 డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...