వ్యక్తిపై బండరాయితో దాడి..!
By Ravi
On
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లాలగూడలో ఓ వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో దాడి చేశారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని.. దాడి చేసిన వ్యక్తులను సీసీ కెమెరాల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు.
Tags:
Latest News
06 Apr 2025 17:34:52
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....