కంపుకొడుతున్న మూసీ పరివాహక ప్రాంతాలు..!

By Ravi
On
కంపుకొడుతున్న మూసీ పరివాహక ప్రాంతాలు..!

నగరంలో కురిసిన అకాల వర్షం జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షం పడి రెండురోజులైన అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. నాలాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోవడంతో.. వాటిని శుభ్రం చేసే వాళ్లు లేక స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ముసానగర్, వినాయక్ వీధి కాలనీలు చెత్తతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. మరోవైపు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన, దోమలు, రోగాలతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. దయచేసి అధికారులు స్పందించి చాదర్‌ఘాట్ కాజ్‌వే బ్రిడ్జి దగ్గర బస్తీల్లో పేరుకు పోయిన చెత్తని తొలగించాలని కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News

కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..! కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, బాజాభజంత్రీల మధ్య కొనసాగిన కల్యాణ మహోత్సవం కనుల...
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!
పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 
విజయవాడలో జాక్‌ సినిమా టీమ్‌ సందడి..!