మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం

By Ravi
On
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ : మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఖరీదైన వస్తువులను దొంగలించిన దుండగులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Tags:

Advertisement

Latest News