గద్వాల్ జిల్లాలో సిసి కెమెరాలు ప్రారంభించిన డీజీపీ జితేంధర్

By Ravi
On
గద్వాల్ జిల్లాలో సిసి కెమెరాలు ప్రారంభించిన డీజీపీ జితేంధర్

శనివారం రోజున వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో పోలీసు కార్యకలాపాలను డిజిపి డా. జితేందర్ IPS సమీక్షించారు.  IGP  ఎం. రమేష్ IPS  స్వగ్రామమైన మస్తీపురంలో ఏర్పాటు చేసిన 46 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన పోలీస్ అవుట్‌పోస్టును ప్రారంభించి, ధరూర్ పోలీస్ స్టేషన్ భవనానికి భూమిపూజ నిర్వహించారు. రెండు జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి,  బి. కృష్ణ మోహన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్  గురునాథ్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Tags:

Advertisement

Latest News