ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసైనికులు
By Ravi
On
NV SURYA TUNI TPN APR (4)
తుని పట్టణంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. జనసేన పార్టీ పాత బజారు వీధి యూత్ సభ్యులు ఈ శిబిరాన్ని నిర్వహించారు హైమ నేత్రాలయం అంకారెడ్డి దంత వైద్యశాల శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు కంటి దంత ఆరోగ్య సంబంధమైన సమస్యలకు చికిత్సలు చేసి మందులను ఉచితంగా అందజేశారు జనసేన యూత్ సేవలను స్థానికులు కొనియాడారు డాక్టర్ డి నవతేజ్, డాక్టర్ పసగడుగుల శివరాజ్ ప్రసాద్, జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ, గెడ్డమూరి సురేష్, మొగశాల శ్రీనివాస్, ఉప్పలపాటి సీతారామరాజు, వేగిశెట్టి రమణ, సలాది ఉదయభాస్కర్, గెడ్డమూరి నవీన్, కింజరపు ఆనంద్, మహమ్మద్ సలీం, దుర్గాప్రసాద్, సూరపరెడ్డి శ్రీనివాస్, గోళ్ళ అజయ్, తదితరులు శిబిరంలో తమ సేవలు అందించారు.
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...