భారీ వర్షం.. చైతన్యపురి మూసీ శివాలయంలో చిక్కుకు పోయిన వ్యక్తులు

By Ravi
On
భారీ వర్షం.. చైతన్యపురి మూసీ శివాలయంలో చిక్కుకు పోయిన వ్యక్తులు

భారీ వర్షం మూసీ నదికి వరద ఉదృతిని పెంచింది. సిటీలో పలు ప్రాంతాలు జలమయం కాగా లోతట్టు ప్రాంత ప్రజలు భయంతో వణికి పోయారు. వర్షం పడుతున్న సమయంలో చైతన్యపురి మూసీనదిలో ఉన్న శివాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో బయటకు రాలేక శివాలయంలో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు వారిని రక్షించేందుకు బొట్లను రంగంలోకి దింపారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News