మాహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు భరోసా సబితా ఇంద్రారెడ్డి

By Ravi
On
మాహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు భరోసా సబితా ఇంద్రారెడ్డి

గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎర్రమేకల.పద్మమ్మ  నగరంలోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నరు,వారికి ఆర్థిక పరమైన ఇబ్బందుల దృష్ట్యా నేనున్నానంటూ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి చొరవతీసుకుని రూ"2,00,000/- LOC అందజేయడం జరిగింది..  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చిన నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ధైర్యం చెప్పారు..వారికి ధన్యవాదాలు తెలిపిన LOC లబ్దిదారు పద్మమ్మ భర్త పర్వతాలు.  

 కార్యక్రమంలో మహేశ్వరం BRS పార్టీ గ్రామ అధ్యక్షులు దుడ్డు క్రిష్ణ యాదవ్  మండల యూత్ ప్రెసిడెంట్ దయాలు శ్రీను మిద్దింటి సురేష్ తెల్జీరి .శ్రీశైలం యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!