సిటీలో భారీ వర్షం... అప్రమత్తమైన జిహెచ్ఎంసి

By Ravi
On
సిటీలో భారీ వర్షం... అప్రమత్తమైన జిహెచ్ఎంసి

సిటీ, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఎండ వేడిమికి అల్లాడిపోతున్న  జనాలకు భారీ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. మరోపక్కన మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిహెచ్ఎంసి అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని సూచించారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!