బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే పల్లెనిద్ర..!
By Ravi
On
`శ్రీకాకుళం నియోజకవర పరిధిలో పాజల్బాగ్ పేట, సీపాన్నాయుడుపేటలో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం ఉదయం10 గంటల వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీపన్నాయుడుపేటలో ఆయన రాత్రి బస చేస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి పూర్తి సమాచారంతో అధికారులు హాజరుకావాలని సూచించారు.
Related Posts
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...