కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు
By Ravi
On
కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు నిన్న సాయంత్రం నుంచి.. ఈరోజు వరకు చెట్లు కొట్టివేయొద్దని హైకోర్టు ఆదేశం 400 ఎకరాల్లో 3 లేక్‌లు, రాక్ స్టక్చర్లతో పాటు అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషన్లు ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వం వాదనలు.
Tags:
Latest News
18 Apr 2025 10:55:39
సికింద్రాబాద్ TPN:
సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....