సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
By Ravi
On
కాంగ్రెస్ పార్టీ,NSUI పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో ప్రభుత్వం పై తప్పుడు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు.యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగిరేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.డ్రోన్ ఎగిరేసిన వారికి ,41 నోటీసులు జారీ చేసిన పోలీసులు.
Tags:
Latest News
19 Apr 2025 13:42:31
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...