రామచంద్రపురం నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల పంపిణీ

By Ravi
On
 రామచంద్రపురం నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Kukkala Govinda Raju..TPN
Ramachandrapuram..

శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్  స్ఫూర్తితో   శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం తరపున   రామచంద్రపురం నియోజకవర్గం లో నిత్యావసర సరుకుల పంపిణీ.ఈరోజు కె.గంగవరం మండలంలో బోడే పుల్లయ్య,యండగండి  తిరుకోటి రాజ్యలక్ష్మి,రాజావేరు గ్రామానికి చెందిన వారికి, కాజులూరు మండలంలో పోతురాజు సీతమ్మ,దుగ్గుదూరు మిరియాల పాపాయమ్మ,గొల్లపాలెం గ్రామానికి చెందిన వారికి రామచంద్రపురం మండలం లోని కాపా భూషణం,వేగాయమ్మపేట బొమ్ము సత్యనారాయణ, వేగాయమ్మపేట పలివెల రాజారావు,వెంకటాయపాలెం ,జల్లి కవలమ్మ,జగన్నాయకులపాలెం రామచంద్రపురం పట్టణంలో మర్రి వేంకటేశ్వర రావు,వైఎస్ఆర్ నగర్ దొమ్మలపాటి చిన్నారి,స్టీల్ వెల్ పేట గ్రామాలలో మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులను ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాలు మేరకు ఈరోజు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ & నియోజకవర్గం ట్రస్ట్ కోఆర్డినేటర్ గుబ్బల శ్రీనివాస్, కె.గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిర్రా రాజకుమార్, పోలిశెట్టి పెదబాబు పరామర్శించి  వారికి  ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..