విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు

By Ravi
On
విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు

విజయనగరం

విజయనగరం రైల్వే స్టేషను వద్ద నాందేడ్ నుండి సంబల్పూర్ వెల్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్వే క్రాసింగ్ వద్ద చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు చివరి రెండు బోగీలు ఈ ఘటనలో ఎటువండి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యి చివరి రెండు బోగీలను తొలగించి రైలును పంపించారు

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..