వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం మహిళను హత్య చేసి పెట్రోల్ తో తగలబెట్టిన దుండగులు మృతదేహాన్ని పెద్దముల్ కెనాల్ లో పడేసిన అగంతకులు
By Ravi
On
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. మహిళను హత్య చేసిన దుండగులు అమెను ఎవరు గుర్తించకుండా మొహం కాల్చివేసి పెద్దముల్ మండల కేంద్రంలో ఉన్న కెనాల్ లో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రాంతంలో ఏమైనా సిసి కెమెరాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Tags:
Latest News
19 Apr 2025 17:24:01
- ఇటీవల సెల్లార్ తవ్వుతుండగా ముగ్గురు కార్మికుల మృతి - అది మరవక ముందే సర్కిల్- 5లో మళ్లీ తవ్వకాలు - చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ టౌన్...