జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

By Ravi
On
జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికి మిఠాయిలు పంచారు. పేలుళ్ల బాధితులు మాట్లాడుతూ.. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారని చెప్పారు. అప్పటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..