జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
By Ravi
On

- దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు ఉరి శిక్ష
- నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
- NIA కోర్టు ఇచ్చిన తీర్పు ను సమర్దించిన హైకోర్టు.
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికి మిఠాయిలు పంచారు. పేలుళ్ల బాధితులు మాట్లాడుతూ.. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారని చెప్పారు. అప్పటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Tags:
Latest News

30 Apr 2025 18:55:00
రంగారెడ్డి TPN : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విశ్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు.
43 మంది విద్యార్థులలో...