గచ్చిబౌలి స్టేడియంలో 4th KIO National Karate Championship 2025 ప్రారంభం
By Ravi
On
హైదరాబాద్, 28/03/2025
గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుండి మూడు రోజుల పాటు 4వ KIO నేషనల్ కరాటే చాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాప్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచ బాక్సర్ నిఖత్ జరిన్ మరియు స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కరాటే ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు.
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...