గచ్చిబౌలి స్టేడియంలో 4th KIO National Karate Championship 2025 ప్రారంభం

By Ravi
On
గచ్చిబౌలి స్టేడియంలో 4th KIO National Karate Championship 2025 ప్రారంభం

హైదరాబాద్, 28/03/2025

గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుండి మూడు రోజుల పాటు 4వ KIO నేషనల్ కరాటే చాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాప్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

ప్రపంచ బాక్సర్ నిఖత్ జరిన్ మరియు స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కరాటే ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు.

Tags:

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!