MGNREGS నిధులతో బి.టి రోడ్డు శంకుస్థాపన – ఎమ్మెల్యే గౌ. శ్రీ మామిడి గోవిందరావు
By Ravi
On
పాతపట్నం నియోజకవర్గం: MGNREGS నిధులతో 2 కోట్లు రూపాయల అంచనా వ్యయంతో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌ. శ్రీ మామిడి గోవిందరావు గారు కొత్తూరు మండలంలోని సిరుసువాడ PH రోడ్డు నుండి లోతుగెడ్డ వయా సిరువాడ కుంటిభద్ర వరకు బి.టి రోడ్డు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమం MGNREGS పథకం ద్వారా చేపట్టిన ప్రాజెక్టు. శంకుస్థాపన అనంతరం, ఎమ్మెల్యే గోవిందరావు గ్రామ ప్రజలతో కలిసి స్థానిక సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
19 Apr 2025 15:14:21
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...