మండపేట టౌన్ ఎస్సైగా పి ఓంకారం బాధ్యతలు స్వీకరణ

By Ravi
On
మండపేట టౌన్ ఎస్సైగా పి ఓంకారం బాధ్యతలు స్వీకరణ

MAHESH, MANDAPETA, TPN

మండపేట టౌన్ ఎస్.ఐ గా పి.ఓంకారం గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. మండపేట పట్టణం లో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Tags:

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!