మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన
By Ravi
On
మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ నెలకొంది. ఇటీవల భారీగా పెరిగిన ఇంటి పన్ను ధరలను తగ్గించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
బీజేపీ రాంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కుందనం లత శ్రీ పేదలు, బడుగు, మధ్య తరగతుల ప్రజలపై పెరిగిన పన్ను భారాన్ని వెంటనే తగ్గించాలని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, భిక్షపతి చారి, తులసి ముఖేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
17 Apr 2025 10:49:13
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్ కెమెరాలతో చిరుత సంచారాన్ని...