HCU భూముల వ్యవహారంపై స్పందించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ
By Ravi
On
హైదరాబాద్..
HCU భూముల వ్యవహారంపై స్పందించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ
రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసిన కేంద్ర పర్యావరణ శాఖ
HCUలో పర్యావరణ విఘాతానికి బాధ్యులైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ.
యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచన
నిజానిజాలపై విచారణ సాగించి పూర్తి నివేదికను అందించాలని
రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని లేఖ ద్వారా కోరిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ
Tags:
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...