తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి
By Ravi
On
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి:
మోపిదేవి ఎస్సీ కాలనీలోని గుంటూరు బాల మురళి మరియు అశోక్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి జరిగింది. ఇంటి దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో, కొబ్బరి బొండాల కత్తితో అరజా సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబ సభ్యులు ఈ దాడిని చేశారు.
ఈ దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
19 Apr 2025 15:14:21
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...