హై కోర్టులో విష్ణు ప్రియ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
By Ravi
On
మియాపూర్ మరియు పంజాగుట్ట ప్రాంతాలలో నమోదైన బెట్టింగ్ కేసులను క్వాష్ చేయాలని, మరియు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ విష్ణు ప్రియ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై హై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
రేపు విష్ణు ప్రియ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరగనున్నది.
Tags:
Related Posts
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...