ఏపీలో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని డిగ్రీపై విచారణ

By Ravi
On
ఏపీలో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని డిగ్రీపై విచారణ

ఆంధ్రప్రదేశ్:
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, రవికుమార్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత తన ఫిర్యాదుపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) సురేష్ కుమార్ స్పందించి, తప్పుడు ధ్రువపత్రాలతో డిగ్రీ పొందినట్లు తెలిసినట్టు చెప్పారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే విచారణ ప్రారంభించాలని కూన కోరారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!