ఏపీలో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని డిగ్రీపై విచారణ
By Ravi
On
ఆంధ్రప్రదేశ్:
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, రవికుమార్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత తన ఫిర్యాదుపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) సురేష్ కుమార్ స్పందించి, తప్పుడు ధ్రువపత్రాలతో డిగ్రీ పొందినట్లు తెలిసినట్టు చెప్పారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే విచారణ ప్రారంభించాలని కూన కోరారు.
Tags:
Latest News
08 Apr 2025 19:43:51
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు...