హోండా ఆక్టీవ వాహనాన్ని బస్సు ఢీకొన్న ప్రమాదంలో 27 ఏళ్ల యువకుడు మృతి
By Ravi
On
హైదరాబాద్: జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల షాదుల్లా అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసు వివరాల ప్రకారం, శామర్ పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామం నుంచి మూడుచింతలపల్లి మండలంలోని కొల్తూర్ వెళ్ళే మార్గంలో ఆర్ కె ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు హోండా ఆక్టీవ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆక్టీవ వాహనంపై ఉన్న షాదుల్లా తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
జినోమ్ వ్యాలీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tags:
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...