కోఠిలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆందోళన
By Ravi
On
హైదరాబాద్:
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అలాగే 50 లక్షల ఇన్సూరెన్స్, 50 వేల మట్టిపెచ్చులు, ప్రమోషన్లు, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) కోఠిలోని ఆరోగ్య శాఖ కమీషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది.
ఆందోళనకు ఈ రోజు పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రహదారిపై బైఠాయించిన వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
వర్కర్ల ఆందోళన ఈ సమస్యలపై ప్రభుత్వ స్పందన కావాలని, తమ హక్కుల సాధన కోసం వారు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Tags:
Latest News
06 Apr 2025 17:34:52
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....