అడిక్మెట్ బ్రిడ్జి వద్ద భీషణ ప్రమాదం
బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
By Ravi
On
హైదరాబాద్, మార్చి 23:
హైదరాబాద్‌లోని అడిక్మెట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్ళిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆ ఇద్దరు విద్యార్థులు బైక్ స్కిడ్ కావడం వల్ల బ్రిడ్జి నుండి కింద పడ్డారు.
ఈ ప్రమాదానికి అతి వేగం కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలు గాంధీ హాస్పిటల్‌కు తరలించబడ్డాయి.
ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి.
Tags:
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...