శ్రీరామ నవమి పండుగ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

By Ravi
On
శ్రీరామ నవమి పండుగ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

 

సంగారెడ్డి:

రానున్న శ్రీరామ నవమి పండుగ సందర్భం గా ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు పర్యవేక్షించారు. ఈసారి, పండుగను పురస్కరించుకొని, గుడి పరిసరాల్లో సౌందర్య సలీల్ పనులు నిర్వహించబడ్డాయి.

జగ్గారెడ్డి గారు గుడికి పెయింటింగ్, రామ్ మందిర్, కామన్ ఎरिया, డిడ్డి గౌని కమన్ కు పెయింటింగ్, మరియు ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను ప్రతిపాదించారు.

సంగారెడ్డి మెయిన్ రోడ్డు పై కూడా సమగ్ర లైటింగ్, సైడ్ ఎల్ఈడీ కమాన్లను చక్కగా తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!