పాత కక్షలతో అడ్వకేట్ పై హత్యాయత్నం

By Ravi
On
పాత కక్షలతో అడ్వకేట్ పై హత్యాయత్నం

హైదరాబాద్, మార్చి 24:

పాత కక్షల కారణంగా ఓ అడ్వకేట్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన చంపాపేట ఈస్ట్ మారుతీ నగర్ లోని నివాసంలో చోటుచేసుకుంది.

అడ్వకేట్ ఇజ్రాయీల్ అనే వ్యక్తిపై ఎలక్ట్రీషియన్ దస్తగిరి అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

Advertisement

Latest News