"హైదరాబాద్ పాతబస్తీ లో టాస్క్‌ఫోర్స్ దాడులు: కుళ్లిన మటన్ సీజ్ చేసిన పోలీసులు, మటన్ మాఫియా దందా పట్టుకోబడింది"
By Ravi
On
హైదరాబాద్ పాతబస్తీ లో టాస్క్‌ఫోర్స్ దాడులు
టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ సీజ్
పాతబస్తీ అడ్డాగా మటన్ మాఫియా దందా
ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ దాడులు
డబిల్‌పురాలో భారీగా కుళ్లిన మటన్ సీజ్
నాలుగు నెలలుగా ఫ్రీజర్‌లో కుళ్లిన మాంసం నిల్వ
పెళ్లిళ్లు, హోటళ్లకు కుళ్లిన మటన్ సరఫరా
దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్న ముఠా
ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం రవాణా
మురికి కాల్వల పక్కన మటన్ షాపుల నిర్వహణ
నిన్న మంగళ్‌హాట్‌లో 12 క్వింటాళ్ల మాంసం సీజ్
డబిల్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tags:
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...