"ఎమెల్యేలకు ఆహ్వానం: ప్రజలకు దగ్గరైన జీవిత విధానం తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి"
By Ravi
On
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్న
ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్ లోనే నేను నివసిస్తున్నాను
వైయస్ గారి భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా
అది ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనమే
ఆ భవనంలోనే ఉంటున్నాను
మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు
మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి
మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్న... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదు
నాది నిరాడంబర జీవితం
నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడు
నీ జీవన విధానము నా జీవన విధానము ప్రజలకు తెలుసు పాడి కౌశిక్ రెడ్డి
Tags:
Latest News
06 Apr 2025 17:34:52
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....