"హైదరాబాద్‌ పాతబస్తీ లో టాస్క్‌ఫోర్స్‌ దాడులు: కుళ్లిన మటన్‌ సీజ్‌ చేసిన పోలీసులు, మటన్‌ మాఫియా దందా పట్టుకోబడింది"

By Ravi
On

హైదరాబాద్‌ పాతబస్తీ లో టాస్క్‌ఫోర్స్‌ దాడులు
టన్నుల కొద్దీ కుళ్లిన మటన్‌ సీజ్‌
పాతబస్తీ అడ్డాగా మటన్‌ మాఫియా దందా
ఏకకాలంలో సౌత్‌ వెస్ట్, సౌత్‌ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్‌ దాడులు
డబిల్‌పురాలో భారీగా కుళ్లిన మటన్‌ సీజ్‌
నాలుగు నెలలుగా ఫ్రీజర్‌లో కుళ్లిన మాంసం నిల్వ
పెళ్లిళ్లు, హోటళ్లకు కుళ్లిన మటన్‌ సరఫరా
దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్న ముఠా
ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం రవాణా
మురికి కాల్వల పక్కన మటన్‌ షాపుల నిర్వహణ
నిన్న మంగళ్‌హాట్‌లో 12 క్వింటాళ్ల మాంసం సీజ్‌
డబిల్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..