ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా..
By Ravi
On

రేపటి హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో విక్రయం..
ఉప్పల్ లో మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అరెస్ట్..
భరద్వాజ్ నుంచి ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ..
భరద్వాజ్ తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించిన ఎస్ఓటీ..
Tags:
Related Posts
Latest News

16 Apr 2025 19:05:43
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దృష్టిసారించి దాడులు ముమ్మరం చేసి గంజాయితోపాటు డ్రగ్స్‌ను అరికట్టాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశాలు జారీ చేశారు....