కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల గుండెల్లో నిలుస్తుంది -  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

By Ravi
On
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల గుండెల్లో నిలుస్తుంది -  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం

 

IMG-20250403-WA0079IMG-20250403-WA0079వికారాబాద్ జిల్లా తాండూరుపేద లకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని, ఈ నిర్ణయం చరిత్రాత్మకమని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షిరాభిషేకం చేసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... 

గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపునిండా భోజనం చేయలేకపోయారు. గతంలో పేదలు తినడానికి మార్కెట్లో సన్న బియ్యం అప్పు చేసి కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!