శేరిలింగం పల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి కి కలిసిన మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్ హమీద్ పటేల్.
By Ravi
On
కొండాపూర్
02-04-2025
శేరి లింగం పల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి కి కలిసిన మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్.
జీహెచ్ఏంసీ నూతన డిప్యూటీ కమిషనర్ వి. ప్రశాంతి గారిని మర్యాద పూర్వకంగా కలసిన కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు. ఈ రోజు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం నందు, నూతన డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన వి.ప్రశాంతి గారిని, కొండాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు మర్యాద పూర్వకంగా కలసి, మొక్కను బహుకరించి, అభినందనలు తెలియజేశారు.
Tags:
Latest News
03 Apr 2025 21:23:23
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వడానికి రూ.20 డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...