హెచ్. సి.ఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను ముట్టడియించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 HCA చైర్మన్ జగన్ మోహన్ రావు డాం డాం అంటు నినాదాలు ..

By Ravi
On
హెచ్. సి.ఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను ముట్టడియించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

అవినీతికి పాల్పడిన జగన్ మోహన్ రావు పై న్యాయ విచారణ చేయాలనీ అని డిమాండ్.హరీష్ రావు బినామీ లా వ్యవహరిస్తూ జగన్ మోహన్ రావు ఐపీల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నాడు.ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలి అని ఎస్ ఆర్ హెచ్ పై ఒత్తిడి చేస్తున్నాడు.ఇలా ఒత్తిడి చేసి SRH వేరే రాష్టం కి తరలిపోవాలి అని చూస్తున్నాడు .ఇది అంత కాంగ్రెస్ ప్రభుత్వంని బద్నామ్ చేయడానికే జగన్ మోహన్ రావు చేస్తున్న ప్రయత్నం.హెచ్ సి ఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు దిష్టిబొమ్మ  దహనం.దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన ఉప్పల్ పోలీసులు.

Tags:

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!