Category
#srh#hca#hyderabadcricketassociation#
తెలంగాణ  హైదరాబాద్  

ఎస్ఆర్ హెచ్ టిక్కెట్ల వివాదం.. నివేదిక ఇచ్చిన విజిలెన్స్..

ఎస్ఆర్ హెచ్ టిక్కెట్ల వివాదం.. నివేదిక ఇచ్చిన విజిలెన్స్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ SRH టికెట్ల విషయం పై ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక  చేరింది. ప్రిలిమినరీ రిపోర్ట్ ను విజిలెన్స్ డీజీ ప్రభుత్వానికి అందజేశారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్ Hca సెక్రటరీ srh  ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ చేశారు. టికెట్ల కోసం SRH యజమాన్యంని ఇబ్బందులకు గురిచేసినట్లు...
Read More...

Advertisement