Category
#saidabadpolice#
తెలంగాణ  హైదరాబాద్  

మొబైల్స్ లో గేమ్స్ వద్దు అన్నందుకు విద్యార్థి ఆత్మహత్య..

మొబైల్స్ లో గేమ్స్ వద్దు అన్నందుకు విద్యార్థి ఆత్మహత్య.. వీడియో గేమ్ ఆడుతూ .టివి చూస్తూ సరిగా చదవడంలేదని కొడుకును తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వినయా నగర్ లోని  రాధారెసిడెన్సీలో కంబాలపల్లి సుజాత, వెంకటయ్య కుటుంబం వాచ్ మెన్ గా జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకు మారుడు కం బాలపల్లి రిషి(16) ఇటీవల...
Read More...

Advertisement